Monday, December 23, 2024

మహిళ ప్రాణం తీసిన ఆన్‌లైన్ రమ్మీ గేమ్

- Advertisement -
- Advertisement -

People Addicted Playing Online Rummy In Telangana

చెన్నై: ఆన్‌లైన్ రమ్మీ గేమ్ వివాహిత ప్రాణం తీసింది. వివాహిత భవాని ఇంట్లోనే ఉరివేసుకుంది. 20 సవర్ల బంగారాన్ని తాకట్టు పెట్టి మరి రమ్మీ ఆడింది. చెన్నైలోని కందన్‌చావడిలోని ఓ ప్రైవేటు కంపెనీలో ఆమె ఉద్యోగం చేస్తుంది. రోజు ట్రైన్‌లో ఆఫీస్‌కు వెళ్లేటప్పుడు ఆమె ఆన్‌లైన్‌లో రమ్మీ ఆడింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News