- Advertisement -
హైదరాబాద్: కూకట్‌పల్లి పరిధిలో మూసాపేట వద్ద రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. లారీ ఢీకొని మహిళ మృతి చెందింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా లారీని పక్కకు తొలగించారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.
- Advertisement -