Wednesday, January 22, 2025

సిఎం కెసిఆర్ కు మహిళలు అంటే గౌరవం: మంత్రి సత్యవతి రాథోడ్

- Advertisement -
- Advertisement -

Women mean respect to CM KCR: Minister Satyavathi Rathod

హైదరాబాద్: గవర్నర్ తమిళిసై వ్యాఖ్యలపై మంత్రి సత్యవతి రాథోడ్ స్పందించారు. సిఎం కెసిఆర్ కు మహిళలు అంటే గౌరవం అని మంత్రి పేర్కొన్నారు. బిజెపి నేతలను కలిసి తమపై విమర్శలు చేయడం సరికాదని సూచించారు. తాను తలుచుకుంటే ప్రభుత్వం కూలిపోతుందనడం సరికాదని ఆమె తెలిపారు. వందకుపైగా టిఆర్ఎస్ ఎమ్మెల్యేలుంటే ఎలా కూలుస్తారి సత్యవతి రాథోడ్ ప్రశ్నించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News