Friday, February 14, 2025

బెంగళూరుతో గుజరాత్ ఢీ

- Advertisement -
- Advertisement -

మహిళల ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 సీజన్‌కు శుక్రవారం తెరలేవనుంది. వడోదరలో జరిగే తొలి మ్యాచ్‌లో గుజరాత్ జెయింట్స్‌తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపడనుంది. గుజరాత్ టీమ్‌కు అష్లే గార్డ్‌నర్ సారథిగా వ్యవహరించనుంది. లౌరా వల్‌వర్డ్, హేమలత, డాటిన్, గిబ్సన్, బేథ్ మూని, లిచ్‌ఫీల్డ్ వంటి స్టార్ క్రికెటర్లు జట్టులో ఉన్నారు. ఇక బెంగళూరు టీమ్‌కు స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన కెప్టెన్‌గా ఉంది. ఎలిసె పేరీ, డాని వ్యాట్, రేణుకా సింగ్, ఎక్తా బిస్త్ వంటి క్రికెటర్లు కూడా జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News