Monday, December 23, 2024

భర్త పెత్తనం ఉంటే చట్టం వృధానే

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: చట్టసభలలో ఏదో విధంగా మహిళకు సరైన కోటా దక్కినా తెరవెనుక భర్తలు లేదా వారి బంధువులలో పురుషులు పెత్తనం సాగిస్తే ఈ కోటా ఉద్ధేశం నెరవేరకుండా పోతుందని ఆందోళన వ్యక్తం అవుతోంది. ఇప్పుడు పంచాయతీ స్థాయిలో మహిళా కోటాలో పదవుల్లో మొక్కుబడిగా మహిళలు ఉన్నప్పటికీ తెరవెనుక అధికారిక హకుంలకు దిగేది భర్తలే అని నిరసన వ్యక్తం అవుతోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News