Wednesday, January 22, 2025

మహిళలు అన్నిరంగాల్లో రాణించాలి

- Advertisement -
- Advertisement -

Women should excel in all fields:RTC MD

 

మనతెలంగాణ/హైదరాబాద్ : మహిళలు అన్నిరంగాల్లో రాణించడంతో పాటు ఉపాధి కల్పించేలా ముందుకెళ్లాలని ఆర్టీసి ఎండి సజ్జనార్ సూచించారు. టిఎస్ ఆర్టీసి ఈడి (రెవెన్యూ) కార్యదర్శి ఎ.పురుషోత్తం కూతురు హర్షిత ప్రతిభను గుర్తించిన ఆర్టీసి ఎండి సజ్జనార్ ఆమెను బుధవారం ప్రత్యేక పురస్కారంతో సత్కరించి అభినందించారు. హర్షిత హెచ్‌కె మేకప్ క్లీనిక్‌లో బ్రాండ్ డైరెక్టర్‌గా ప్రస్తుతం సేవలందిస్తున్నారు. ఈమె ఇప్పటికే పలు అవార్డులను అందుకున్న నేపథ్యంలోనే ఆమెను ఆర్టీసి ఎండి ప్రశంసించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News