- Advertisement -
లక్నో : ఉత్తరప్రదేవ్ ప్రభుత్వం మహిళల రక్షణపై ప్రత్యేక దృష్టి పెట్టింది. రాతపూర్వక అనుమతి లేనిదే ఉదయం 6 గంటల లొనెచ పామంత్రం 7 గంటల తరువాత మహిళలు పనిచేయకూడదని శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. ఒక వేళ ఆయా సమయాల్లో మహిళలు పనిచేస్తే వారికి ఉచితంగా రవాణా, ఆహారం, తగిన పర్యవేక్షణ కల్పించాలని సంస్థలను ఆదేశించింది. రాత్రి షిప్టుల్లో పనిచేసే మహిళా కార్మికులు ఏదైనా అవాంఛనీయ సంఘటనలు ఎదుర్కొంటే ఆయా ప్రాంతాల్లోని ఫ్యాక్టరీల ఇన్‌స్పెక్టర్‌కు, స్థానిక పోలీస్ స్టేషన్‌కు కూడా ఎక్సెప్రెస్ రిపోర్టు పంపాలని కోరింది.
- Advertisement -