Thursday, January 23, 2025

ప్రేమ పేరుతో మహిళలు, విద్యార్థినుల ట్రాప్

- Advertisement -
- Advertisement -

మహబూబ్ నగర్ న్యూస్: గద్వాల జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ప్రేమ పేరుతో మహిళలు పలువురు విద్యార్థులను దుండగులు ట్రాప్ చేశారు. న్యూడ్ వీడియోలు ఉన్నాయని ప్రజాప్రతినిధులు అధికారులను గుర్తు తెలియని దుండగులు బెదిరించారు. ఆరా తీస్తున్న పోలీసులు నిందితుల్లో పలువురు ప్రజాప్రతినిధులు ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు. వీరి మధ్య నెలకొన్న విభేదాలు రావడంతో పలు విషయాలు వెలుగులోకి వస్తుండడంతో పోలీసులు ఆరా తీస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News