Monday, December 23, 2024

హోం మంత్రి మహమూద్ కి రాఖీలు కట్టిన మహిళలు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ / హైదరాబాద్ : రాఖీ పండుగను పురస్కరించుకొని మహిళలు హోం శాఖ మంత్రి ముహమ్మద్ మహమూద్ అలీకి రాఖీలు కట్టారు. బంజారాహిల్స్‌లోని హోం మంత్రి కార్యాలయంలో గురువారం ఈ కార్యక్రమం జరిగింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News