Monday, December 23, 2024

వెల్లుల్లి పొట్టు తీసుకుంటూ ఉచిత ప్రయాణం చేస్తున్న మహిళలు

- Advertisement -
- Advertisement -

రాష్ట్రంలో ఆర్‌టిసి బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం అంటూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ తన హామీని నిలుపుకుంటూ ఆర్‌టిసి బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిం చింది. తాజాగా, ఓ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. హన్మకొండ నుంచి సిద్ధిపేటకు వెళుతున్న బస్సులో కొందరు మహిళలు వెల్లుల్లిపాయల పొట్టు తీసుకుంటూ హాయిగా ఉచిత ప్రయాణం చేస్తుండడం ఆ వీడియోలో చూడొచ్చు. ఈ వీడియోకు నెటిజన్ల నుంచి విశేష స్పందన వస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News