Monday, January 20, 2025

ఉమెన్స్ ఆసియా కప్ 2022: రాణించిన జెమీమా.. భారత్ 150/6

- Advertisement -
- Advertisement -

Women's Asia Cup 2022: India 150/6 against Sri Lanka

మహిళల ఆసియా కప్ 2022లో భాగంగా భారత మహిళల జట్టు, శ్రీలంక మహిళల జట్టుతో తలపడుతోంది. ఈ తొలి టీ20 మ్యాచ్ లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేపట్టిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయిన 150 పరుగులు చేసింది. ఓపెనర్ జెమీమా రోడ్రిగ్స్(76) అర్థ శతకంతో రాణించగా.. కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్(33) ఫర్వాలేదనిపించింది. మిగతా బ్యాట్స్ ఉమెన్స్ విఫలం కావడంతో ఇండియా భారీ స్కోరు సాధించలేకపోయింది. దీంతో భారత్, లంక జట్టుకు 151 పరుగుల లక్ష్యాన్ని నిర్ధేశించింది.

Women’s Asia Cup 2022: India 150/6 against Sri Lanka

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News