- Advertisement -
సిల్‌హెట్: మహిళల ఆసియాకప్ పాకిస్థాన్ 9వికెట్ల తేడాతో గెలిచి ఘన విజయం సాధించింది. ఆదివారం సిల్‌హెట్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి ఎంచుకుంది. దీంతో తొలుత బ్యాటింగ్ 9వికెట్ల నష్టానికి 57పరుగులు మాత్రమే చేసింది. బౌలర్లు విజృంభించడంతో పసికూన మలేషియా నిలవలేకపోయింది. మలేషియా ఎల్సాహంటర్ నాటౌట్, జులియా(11) తప్ప మిగిలిన బ్యాటర్లు సింగిల్ డిజిట్ స్కోరుకే పరిమితమయ్యారు. వీరిలో నలుగురు డకౌట్‌గా పెవిలియన్‌కు చేరుకున్నారు. అన తరం మలేషియా నిర్దేశించిన లక్ష్యాన్ని 9ఓవర్లలో నష్టానికి చేసి ఛేదించింది. అమీన్ మహిరా ఇజ్జతి ఇస్మాయిల్ బౌలింగ్‌లో బౌల్డ్ అవగా, అలీ బిస్మా మరూఫ్ నాటౌట్‌గా నిలిచారు. టుబా హసన్ ప్లేయర్ ఆఫ్ మ్యాచ్‌గా నిలిచింది.
Women’s Asia Cup 2022: PAK won by 9 wickets against Malaysia
- Advertisement -