మహబూబ్‌నగర్‌బ్యూరో: మహబూ బ్‌నగర్ జిల్లా కేంద్రంలోని ఎనుగొండ జేజేఆర్ ఫంక్షన్ హాల్‌లో మెప్మా సిబ్బంది, మహిళా సంఘాలతో ఏర్పాటు చేసిన ఆత్మీయ స మ్మేళనానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి డా. వి. శ్రీనివాస్‌గౌడ్ శనివారం హాజరయ్యారు.ఈ సందర్భంగా మహి ళా సంఘాలకు రూ.10 కోట్ల విలువైన రుణాలను అందజేశా రు.అనంతరం కేక్ కట్ చేసి మహిళలకు పంచిపెట్టారు.
చెరువులో చేప పిల్లలను వదిలిన మంత్రి …
జిల్లా కేంద్రంలోని పాలకొండ, ఊరగుట్ట చెరవులో 8వ విత ఉచిత 1.32 లక్షల చేప పిల్లలను వదిలే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి హాజరై చేప పిల్లలను వదిలారు. ఈ కార్యక్ర మంలో జడ్పీ చైర్ పర్సన్ స్వర్ణ సుధాకర్‌రెడ్డి, ముడా చైర్మన్ గంజి వెంకన్న, మున్సిపల్ చైర్మన్ కేసి నర్సిములు, జిల్లా మత్స సహకార సంఘం చైర్మన్ సత్యనారాయణ, మత్సశాఖ ఏడి రాధారోహిని, కౌన్సిలర్ నరేందర్ తదితరులు ఉన్నారు.