Monday, December 23, 2024

ఉమెన్స్ వన్డే ప్రపంచ కప్: టీమిండియాపై కివీస్ ఘన విజయం

- Advertisement -
- Advertisement -

Women's ODI WC: NZ W beat Ind W by 62 runs

హమిల్టన్‌ః ఐసిసి ఉమెన్స్ వన్డే ప్రపంచ కప్ 2022లో భాగంగా న్యూజిలాండ్ జట్టుతో జరుగిన మ్యాచ్‌లో టీమింండియా ఓటమిపాలైంది. టీమిండియాపై కివీస్ జట్టు 62 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన 261 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 46.3 ఓవర్లలో 198 పరుగులకు ఆలౌటైంది. హర్మన్ ప్రీత్ కౌర్(71) మాత్రమే అర్థ శతకంతో రాణించింది. మిగతా వారు ఘోరంగా విఫలమవడంతో భారత్ పరాజయం పాలైంది.

Women’s ODI WC: NZ W beat Ind W by 62 runs

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News