Monday, January 20, 2025

మహిళల వన్డే ప్రపంచకప్‌: 9వ వికెట్ కోల్పోయిన పాక్..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్‌: మహిళల వన్డే ప్రపంచకప్‌లో భాగంగా టీమిండియాతో జరుగుతున్న మ్యాచ్‌ లో పాకిస్థాన్‌ తొమ్మిదో వికెట్ కోల్పోయింది. బౌలర్లు విజృంభిస్తుండడంతో భారత్ విజయం దిశగా పయనిస్తోంది. 245 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాక్ 42ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 137 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో అమిన్(5), డయానా బేగ్(24)లు ఉన్నారు.

Women’s World Cup: Pak lost 9th wicket against Ind

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News