Thursday, January 23, 2025

వండర్‌లా హైదరాబాద్ ఆఫర్

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/ హైదరాబాద్: ప్రముఖ అమ్యూజ్‌మెంట్ పార్క్ చైన్ వండర్‌లా హాలిడేస్ తన హైదరాబాద్ పార్క్ 6వ వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా ప్రత్యేక ఆఫర్ ‘బై ఒన్ గెట్ ఒన్’ను ప్రకటించింది. ఈ ఆఫర్ ఏప్రిల్ 30 వరకు మాత్రమే అమలులో ఉంటుంది. సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ అరుణ్ చిట్టిలపిల్లి మాట్లాడుతూ, హైదరాబాద్ పార్క్ ప్రారంభించి ఈ ఏప్రిల్‌కు ఆరేళ్లయిందని, మద్దతు ఇస్తున్న వినియోగదారులు అందరికీ కృతజ్ఞతలు అని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News