Wednesday, January 22, 2025

వండర్‌లా పండగ ఆఫర్లు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : ప్రముఖ అమ్యూజ్మెంట్ పార్క్ చైన్ వండర్ లా హాలిడేస్ పండుగ సీజన్‌కు సిద్ధమైంది. అక్టోబర్ 14 నుండి 24వ తేదీ వరకు హైదరాబాద్ పార్క్‌లో దసరా పండుగను ఉత్సాహపూరితంగా జరుపుకోనుంది. సందర్శకులు మంత్రముగ్దులను చేసే బొమ్మల డ్యాన్స్, అలంకరణలు, రుచికరమైన ఆహారం, ఉత్తేజకరమైన గేమ్‌లు, అద్భుతమైన సంగీతం, మరిన్నింటి కోసం ఎదురు చూడవచ్చు. 10 నెలల్లో వండర్ లా హైదరాబాద్‌ను ఇప్పటికే 1 మిలియన్ మంది సందర్శించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News