Saturday, December 21, 2024

పురోగతిలోని పనులను త్వరితగతిన పూర్తి చేయాలి

- Advertisement -
- Advertisement -

సూర్యాపేట : పురోగతిలో ఉన్న అభివృద్ధి పనులను పూర్తి చేయాలని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు. శనివారం సాయంత్రం జిల్లా కలెక్టర్ ఎస్ వెంకట్రావు తో కలిసి అభివృద్ధి పనులు పరిశీలించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెండింగ్లో ఉన్న నూతన కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయ పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని గుత్తేదారులు, అధికారులను సూచించారు. ఈనెల 24న రా ష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ పర్యటన ఉన్నందున సూర్యాపేట జిల్లా సమీకృత కలెక్టరేట్ కార్యాలయం, జిల్లా ఎస్పీ కార్యాలయాలను పరిశీలించారు. ఆ యన వెంట అధికారులు, బీఆర్‌ఎస్ నాయకులు ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News