Monday, December 23, 2024

బస్టాండ్ కూల్చివేత పనుల్లో నిర్లక్ష్యం.. కూలీ మృతి

- Advertisement -
- Advertisement -

వరంగల్ జిల్లాలో గురువారం విషాదం జరిగింది. బస్టాండ్ కూల్చివేత పనుల్లో నిర్లక్ష్యం ఓ నిండి ప్రాణాన్ని బలితీసుకుంది. వాటర్ ట్యాంకర్ కింద పడి కార్మికుడు మృత్యువాతపడ్డాడు. వరంగల్ బస్టాండ్ కూల్చివేత పనుల్లో కాంట్రాక్టర్ నిర్లక్ష్యం కారణంగా అక్కడ పనిచేస్తున్న కూలి శిధిలాల కింద పడి ప్రాణాలు కోల్పోయాడు. మృతుడిని బొంత రవిగా గుర్తించారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News