Sunday, January 19, 2025

వరల్డ్‌కప్‌: నేడు రెండు మ్యాచ్‌లు..

- Advertisement -
- Advertisement -

ప్రపంచకప్‌లో శనివారం రెండు మ్యాచ్‌లు జరుగనున్నాయి. ధర్మశాల వేదికగా జరిగే మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌-అఫ్గానిస్థాన్ జట్లు తలపడనున్నాయి. ఉదయం 10.30 గంటల నుంచి ఈ మ్యాచ్ జరుగనుంది. వరల్డ్‌కప్‌లో ఇరు జట్లకు ఇదే తొలి మ్యాచ్ కావడంతో బోణీ కొట్టాలనే పట్టుదలతో ఉన్నాయి.

ఇక న్యూఢిల్లీ వేదికగా జరిగే మరో మ్యాచ్‌లో శ్రీలంక-దక్షిణాఫ్రికా జట్లు పోటీ పడనున్నాయి. రెండు జట్లలోనూ స్టార్ ఆటగాళ్లు ఉండడంతో మ్యాచ్ ఆసక్తికరంగా సాగడం ఖాయం. ఈ మ్యాచ్ మధ్యాహ్నం రెండు గంటల నుంచి జరుగనుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News