Friday, December 20, 2024

ఒకే ఓవర్లో రెండు వికెట్లు తీసిన బుమ్రా.. ఆఫ్గాన్ దూకుడుకు బ్రేక్..

- Advertisement -
- Advertisement -

ఢిల్లీ: ఐసిసి వన్డే ప్రపంచకప్ 2023 లీగ్ దశలో భాగంగా అరుణ్ జైట్లీ స్టేడియంలో జరుగుతున్న మ్యాచ్‌లో ఆఫ్గానిస్తాన్ జట్టుకు భారత పేసర్ బుమ్రా షాకిచ్చాడు. భారీ స్కోరు దిశగా దూసుకెళ్తున్న ఆఫ్గాన్ ను ఒకే ఓవర్లలో బుమ్రా రెండు వికెట్లు పడగొట్టి దెబ్బ కొట్టాడు. దీంతో ఆఫ్గానిస్తాన్ ఏడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ప్రస్తుతం ఆఫ్గాన్ 46 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 238 పరుగులు చేసింది. క్రీజులో రషీద్ ఖాన్(3), ముజీబ్(1)లు ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News