Sunday, January 19, 2025

World Cup 2023: డికాక్ సెంచరీ.. భారీ స్కోరు దిశగా సౌతాఫ్రికా

- Advertisement -
- Advertisement -

లక్నో: వన్డే ప్రపంచకప్ 2023 లీగ్ దశలో భాగంగా భారత రత్న శ్రీ అటల్ బిహారీ వాజ్‌పేయీ ఎకనా స్టేడియంలో ఆస్ట్రేలియాతో జరుగుతున్న మ్యాచ్ లో దక్షిణాఫ్రికా ఓపెనర్ క్వింటాన్ డికాక్ శతకం బాదాడు. 91 బంతుల్లో 8 ఫోర్లు, 5 సిక్సులతో డికాక్ శతకం పూర్తి చేశాడు. ప్రస్తుతం సౌతాఫ్రికా 34 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది. క్రీజులో డికాక్(109), మార్ క్రమ్(17)లు ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News