Friday, December 20, 2024

ప్రపంచకప్ ఫైనల్.. కెఎల్ రాహుల్ ఔట్..

- Advertisement -
- Advertisement -

అహ్మదాబాద్: అర్థశతకంతో క్రీజులో పాతుకుపోయిన రాహుల్(66)ను చేసి టీమిండియకు మిచెల్ స్టార్క్ షాకిచ్చాడు. దీంతో ఆరో వికెట్ కోల్పోయి భారత్ కష్టాల్లో పడింది. ప్రస్తుతం భారత్ 43 ఓవర్లలో 211 పరుగులు చేసింది. క్రీజులో మహ్మద్ షమీ(06), సూర్యకుమార్ యాదవ్(12)లు ఉన్నారు. అంతకుముందు ఓపెనర్ గిల్(4), శ్రేయస్ అయ్యర్(4)లు విఫవలమవ్వగా.. రోహిత్ శర్మ(47), కోహ్లీ(53)లు భారీ స్కోరు చేయలేకపోయారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News