Sunday, January 19, 2025

టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న పాకిస్థాన్.. ఓడితే ఇంటికే

- Advertisement -
- Advertisement -

బెంగళూరు: ప్రపంచకప్‌లో భాగంగా శనివారం న్యూజిలాండ్‌తో పాకిస్థాన్ తలపడతుంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన పాకిస్థాన్ జట్టు ముందుగా బౌలింగ్ ఎంచుకుని.. న్యూజిలాండ్ ను బ్యాటింగ్ ఆహ్వానించింది. సెమీస్ అవకాశాలను సజీవంగా ఉంచుకోవాలంటే.. పాకిస్థాన్ మ్యాచ్‌లో గెలిచి తీరాల్సిందే.

ఇప్పటి వరకు ఏడు మ్యాచ్‌లు ఆడిన పాకిస్థాన్ మూడింటిలో మాత్రమే విజయం సాధించింది. ఇందులో ఓడితే సెమీస్ రేసు నుంచి వైదొలుగుతోంది. మరోవైపు న్యూజిలాండ్‌కు కూడా ఈ మ్యాచ్ కీలకంగా మారింది. చివరి మూడు మ్యాచుల్లో కివీస్ వరుస పరాజయాలను చవిచూసింది. సౌతాఫ్రికాతో జరిగిన కిందటి మ్యాచ్ లో 190 పరుగుల తేడాతో అవమానకరీతిలో పరాజయం చవిచూసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News