Sunday, January 19, 2025

World Cup 2023: పాక్ పై బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీలంక..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఐసిసి వన్దే ప్రపంచకప్ 2023 లీగ్ దశలో భాగంగా నగరంలోని ఉప్పల్ స్టేడియం(రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం)లో పాకిస్తాన్, శ్రీలంక జట్లు తలపడేందుకు సిద్ధమయ్యాయి. మరికొద్దిసేపట్లో ప్రారంభం కానున్న ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన శ్రీలంక జట్టు ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది.

కాగా, ఉప్పల్‌లోనే జరిగిన మ్యాచ్‌లో నెదర్లాండ్స్‌పై పాకిస్థాన్ ఘన విజయం సాదించింది. ఈ మ్యాచ్‌లోనూ అదే జోరును కొనసాగించాలనే భావిస్తోంది.. మరోవైపు, తొలి మ్యాచ్‌లో ఓటమి పాలైన లంక ఈ మ్యాచ్ లో గెలిచి సత్తా చాటాలని పట్టుదలతో ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News