- Advertisement -
పాకిస్తాన్ తో జరుగుతున్న వన్డే ప్రపంచ కప్ పోటీలో న్యూజీలాండ్ బ్యాటర్ రవీంద్ర సెంచరీ సాధించాడు. విలియమ్సన్ మాత్రం సెంచరీకి ఐదు పరుగుల దూరంలో ఇఫ్తికార్ అహ్మద్ బౌలింగ్ లో ఫఖర్ జమాన్ కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. 34 ఓవర్లు పూర్తయ్యేసరికి, స్కోరు రెండు వికెట్ల నష్టానికి 248 పరుగులు. ప్రస్తుతం క్రీజులో రవీంద్ర, మిచెల్ ఉన్నారు. విలియమ్సన్ పది ఫోర్లు, రెండు సిక్సర్లతో 95 పరుగులు చేసి అవుటయ్యాడు.
- Advertisement -