Sunday, January 19, 2025

రోహిత్ శర్మ ఔట్.. తొలి వికెట్ కోల్పోయిన భారత్

- Advertisement -
- Advertisement -

ప్రపంచ కప్ వన్డే టోర్నీలో భారీ స్కోర్లతో దూకుడు మీద ఉన్న రోహిత్ శర్మ తొలి ఓవర్ లోనే అవుటయ్యాడు. శ్రీలంకతో జరుగుతున్న మ్యాచ్ లో రోహిత్ ను దిల్షాన్ మదుశంక బౌల్డ్ చేశాడు. రోహిత్ నాలుగే పరుగులు చేశాడు. ప్రస్తుతం క్రీజ్ లో గిల్, కోహ్లీ ఉన్నారు. అంతకుముందు శ్రీలంక టాస్ గెలిచి, ఫీల్డింగ్ ను ఎంచుకుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News