Sunday, January 19, 2025

శ్రీలంకపై చిత్తుగా ఓడిన ఇంగ్లండ్..

- Advertisement -
- Advertisement -

ప్రపంచకప్ 2023 లీగ్ దశలో భాగంగా బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్ లో డిఫెండింగ్ చాంపిన్ ఇంగ్లండ్ ను శ్రీలంక చిత్తుగా ఓడించింది. ఇంగ్లండ్ నిర్దేశించిన 157 పరుగుల స్వల్ప లక్ష్య ఛేదనలో నిస్సంక(77 నాటౌట్), సమరవిక్రమ(65 నాటౌట్)లు అర్థ శతకాలతో చెలరేగడంతో శ్రీలంక 25.4 ఓవర్లలోనే 2 వికెట్లు కోల్పోయి 160 పరుగులు చేసి ఘన విజయం సాధించింది. అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ చేపట్టిన ఇంగ్లండ్ 33.2 ఓవర్లలో 156 పరుగులకే పరిమితమైంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News