Tuesday, April 8, 2025

World Cup 2023: టాస్ గెలిచిన శ్రీలంక.. టీమిండియా బ్యాటింగ్

- Advertisement -
- Advertisement -

ప్రపంచ కప్ వన్డే లీగ్ పోటీలో భాగంగా ముంబయిలోని వాంఖడే స్టేడియంలో భారత్-శ్రీలంక జట్లు తలపడనున్నాయి. మరికాసేపట్లో ప్రారంభం కానున్న ఈ మ్యాచ్ లో శ్రీలంక జట్టు టాస్ గెలిచి, ఫీల్డింగ్ ను ఎంచుకుంది. ఇప్పటికే ఆరు విజయాలతో అప్రతిహతంగా దూసుకుపోతున్న భారత్ ను శ్రీలంక ఎలా ఎదుర్కొంటుందో వేచి చూడాల్సిందే. ఇప్పటివరకూ ఆరు మ్యాచ్ లు ఆడి, రెండింటిలోనే గెలిచిన శ్రీలంక, పాయింట్ల పట్టికలో ఆరోస్థానంలో ఉంది.  ఈ పోటీలో భారత్ గెలిస్తే, నేరుగా సెమీస్ లోకి ప్రవేశిస్తుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News