Monday, April 28, 2025

అతని బ్యాటింగ్ అద్భుతం: సునీల్ గవాస్కర్ ప్రశంసలు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ఆస్ట్రేలియా స్టార్ ఆటగాడు గ్లెన్ మాక్స్‌వెల్‌పై భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ ప్రశంసల వర్షం కురిపించాడు. తాను ఆడే రోజుల్లో ఖాతా తెరిచేందుకే 40 బంతులు ఆడాల్సి వచ్చేదన్నాడు. అయితే నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో మాక్స్‌వెల్ 40 బంతుల్లోనే శతకం బాదేశాడని ప్రశంసించాడు.

ప్రపంచ క్రికెట్‌లోని విధ్వంసక బ్యాటర్లలో మాక్స్‌వెల్ ఒకడని, అతను ఆడే షాట్లను ఎంత పొగిడినా తక్కువేనన్నాడు. ఈ వరల్డ్‌కప్ ముగిసే సమయానికి మాక్స్‌వెల్ నుంచి ఇలాంటి ఇన్నింగ్స్‌లు మరిన్ని వచ్చినా ఆశ్చర్యం లేదన్నాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News