Friday, December 20, 2024

ఐదు రికార్డుల ప్రపంచ పొడగరి లేడీ

- Advertisement -
- Advertisement -

World Tallest Woman Breaks Guinness World Records

ఇస్తాంబుల్ : ప్రపంచంలోనే అతి పొడగరి మహిళగా గిన్నీస్ రికార్డు దక్కించుకున్న రుమేయసా గెల్గీ అనుబంధంగా మూడు రికార్డులు సాధించారు. మొత్తం మీద ఈ టర్కీ టాలర్ మహిళ ఐదు ప్రపంచ స్థాయి ఘనతలతో విశ్వఖ్యాతి దక్కించుకుంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో పలు నిర్థారణల తరువాత ఆమె ఈ ఐదు రికార్డులు స్థాపించినట్లు గిన్నీస్ వరల్డ్ రికార్డు (జిడబ్యుఆర్) తమ ప్రకటనలో తెలిపింది. ఈ ఐదు రికార్డులు ఇవే ః ఓ మహిళకు అతి పొడవైన చేతివేలు ఉండటం ఇది 11.2 సెంటిమీటర్ల వరకూ ఉంది. పొడవాటి చేతలు , వీటిలో కుడిచేయి 24 సెంటిమీటర్లు , కుడి చేయి దాదాపు 25 సెంటిమీటర్లు ఉంది. వెన్ను అతి పొడవుగా దాదాపు 60 సెంటిమీటర్ల వరకూ ఉంది. 1997 జనవరి 1వ తేదీన జన్మించిన రుమేయసా లాయర్, పరిశోధకురాలు , పైగా గత ఏడాది నుంచి అతి పొడుగ్గా ఉన్న మహిళల స్థాయిలో రికార్డును దక్కించుకుంటూ వస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News