Saturday, April 5, 2025

గోనె సంచిలో మహిళా మృతదేహం…

- Advertisement -
- Advertisement -

ముంబయి: గోనె సంచిలో మహిళా మృతదేహం కనిపించిన సంఘటన మహారాష్ట్రలోని వర్ల ప్రాంతంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. సముద్రపు ఒడ్డున గన్నీ బ్యాగ్ నుంచి వాసన రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. మృతురాలి వయస్సు 20 నుంచి 30 సంవత్సరాలు ఉంటుందని పోలీసులు వెల్లడించారు. గోనె సంచిలో మృతదేహాన్ని మూటకట్టి సముద్రంలో పడేశారని ప్రాథమిక అంచనాకు పోలీసులు వచ్చారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Also Read: 1978 నాటి పాపం ఇప్పుడు శరద్ పవార్‌ను వెంటాడుతోంది: రాజ్ థాకరే

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News