Sunday, December 22, 2024

కెనడాకు భారత విదేశాంగ శాఖ వినతి

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: కెనడాలో ఖలిస్థానీ వేర్పాటు వాదులు ఓ మందిరం వద్ద హిందూ భక్తులపై దాడి చేయడంతో విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ‘ఎక్స్’ పోస్ట్ ద్వారా ప్రార్థనా స్థలాల వద్ద రక్షణ కల్పించాలని కోరారు.  పైగా హింసాత్మక చర్యలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని కూడా కోరారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News