Wednesday, January 8, 2025

పోలీసులకు సినీ రచయిత చిన్నికృష్ణ ఫిర్యాదు..

- Advertisement -
- Advertisement -

Writer Chinni Krishna complaint Shankarpally police

మన తెలంగాణ/హైదరాబాద్: సినీ రచయిత చిన్ని కృష్ణ పోలీసులను ఆశ్రయించారు. హైదరాబాద్ శివార్లలో ఉన్న శంకర్‌పల్లి గ్రామ పంచాయతీలో తన స్థలాన్ని కొందరు ఆక్రమించుకున్నారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన భూమిని కబ్జా చేశారంటూ హైకోర్టులో పిటిషన్ వేసినందుకు.. తనపై కొందరు దాడికి యత్నించారని శంకర్‌పల్లి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తనపై దాడికి యత్నించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. చిన్నికృష్ణ ఫిర్యాదు మేరకు పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.

Writer Chinni Krishna complaint Shankarpally police

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News