Wednesday, January 22, 2025

‘మిథునం’ రచయిత శ్రీరమణ కన్నుమూత..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ‘మిథునం’ సినిమా రచయిత శ్రీరమణ(70) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన బుధవారం తెల్లవారుజామున హైదరాబాద్‌లోని తన స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. శ్రీరమణ మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.

ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతున్ని కోరుతున్నట్లు పేర్కొన్నారు. బాపట్ల జిల్లా వేమూరు మండలం వరహాపురంలో జన్మించిన శ్రీరమణ.. పేరడి రచనలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. లెజెండరీ డైరెక్టర్ బాపు, రమణలతో కలిసి ఆయన పనిచేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News