Monday, December 23, 2024

మోనోఫోబియాతో బాధపడే రచయితగా…

- Advertisement -
- Advertisement -

 

బ్రహ్మానందం తనయుడు గౌతమ్ హీరోగా రూపొందుతున్న సినిమా గ్లిమ్స్‌ని రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. యస్ ఒరిజినల్స్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ సినిమాతో సుబ్బు చెరుకూరి దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ఈ చిత్రంలో మోనోఫోబియాతో బాధపడే రచయితగా గౌతమ్ కనిపిస్తాడు. సృజన్ యరబోలు నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ చివరి షెడ్యూల్ జరుపుకుంటోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News