Wednesday, January 8, 2025

జనవరి 22న ఎఇఇ పోస్టులకు రాత పరీక్ష

- Advertisement -
- Advertisement -

Written test for AEE posts on January 22

మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో ప్రభుత్వ శాఖల్లోని ఇంజనీరింగ్ విభాగాల్లో 1,540 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (ఎఇఇ) పోస్టుల భర్తీకి వచ్చే ఏడాది జనవరి 22వ తేదీన రాత పరీక్ష నిర్వహించనున్నట్లు టిఎస్‌పిఎస్‌సి వెల్లడించింది. పరీక్ష తేదీకి వారం రోజుల ముందు అభ్యర్థులు వెబ్‌సైట్ నుంచి హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించింది. ఎఇఇ పోస్టులకు రెండు పేపర్లు ఉంటాయి. 450 మార్కులకు రాత పరీక్ష నిర్వహించనున్నారు. ఈ పోస్టులకు సెప్టెంబర్ 15న నోటిఫికేషన్ విడుదల కాగా, ఈ నెల 20 వరకు టిఎస్‌పిఎస్‌సి దరఖాస్తులు స్వీకరించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News