Saturday, January 11, 2025

ట్విట్టర్ పిట్ట స్థానంలో ‘X’ సింబల్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ట్విట్టర్ పిట్ట స్థానంలో X సింబల్‌ను మస్క్ తీసుకొచ్చారు. ఇకపై ఎక్స్ డాట్‌మా పేరుతో ట్విట్టర్ పని చేయనుంది. ఎక్స్ సింబల్ వద్ద క్లిక్ చేసి ట్వీట్ చేయాల్సి ఉంటుంది. ఎలెన్ మస్క్ తన ట్విట్టర్ ఎక్స్ సింబల్‌తో కూడిన వీడియో విడుదల చేశారు. ఈ వీడియోను 62.8 మిలియన్ల మంది వీక్షించగా 257.5 వేల మంది లవ్ సింబల్ ఇచ్చారు. 32.8 వేల మంది లైక్ చేయగా 65.2 వేల మంది రీట్వీట్ చేశారు. ట్విట్టర్ హెడ్ క్వార్టర్‌పై కూడా ఎక్స్ సింబల్ ఉంచారు.

Also Read: భార్యకు ప్రియుడితో పెళ్లి చేసిన భర్త….

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News