Wednesday, January 22, 2025

కశ్మీర్ ఫైల్స్ దర్శకుడికి వై కేటగిరి భద్రత

- Advertisement -
- Advertisement -

Y Category Security for Kashmir File Director

 

న్యూఢిల్లీ : ది కశ్మీర్ ఫైల్స్ చిత్ర దర్శకులు వివేక్ అగ్నిహోత్రికి అధికారుల ఆదేశాల మేరకు వై కేటగిరి భద్రత కల్పించారు. ఆయన భారతదేశంలో ఎక్కడికి వెళ్లినా ఈ భద్రతా వలయం ఉంటుంది. ఈ విషయాన్ని అధికారవర్గాలు శుక్రవారం తెలిపాయి. సిఆర్‌పిఎఫ్‌కు చెందిన ఏడు నుంచి ఎనిమిది మంది కమెండోలు వై కేటగిరి భద్రతా ఏర్పాట్లలో ఉంటారు. కొన్ని ప్రాంతాలలో ఈ సినిమా పట్ల ఉద్రిక్తతలు నెలకొనడంతో హోం మంత్రిత్వశాఖ తీసుకున్న నిర్ణయంతో భద్రతను ముమ్మరం చేశారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News