- Advertisement -
యాదాద్రి భువనగిరి:యాదాద్రి భువనగిరి జిల్లా ఏసీపీగా కె.శివరాంరెడ్డి నియామకమయ్యారు. ఈ సందర్భంగా శనివారం హైదరాబాద్‌లోని మినిస్టర్ క్వార్టర్స్‌లో ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే గొంగి డి సునీతా మహేందర్‌రెడ్డిని ఎసిపి కె.శివరాంరెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఎసిపిగా ని యామకమైన కె.శివరాంరెడ్డిని ప్రభుత్వ విప్ గొంగిడి సునీతా మహేందర్‌రెడ్డి అభినందించారు.
- Advertisement -