Monday, December 23, 2024

రామన్నపేటలో దారుణహత్య

- Advertisement -
- Advertisement -

రామన్నపేట: యాదాద్రి జిల్లా రామన్నపేట మండలం బోగారం నిదానపల్లిలో వ్యక్తి హత్యకు గురయ్యాడు. గుర్తు తెలియని వ్యక్తులు ఇంటికి వెళ్తున్న మేస్త్రీని బండరాయితో కొట్టి చంపారు. రైతుల నుంచి కూలి డబ్బులు వసూలు చేసి ఇంటికి వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. మృతుడు సూర్యాపేట జిల్లా జమునానగర్‌కు చెందిన లింగయ్యగా గుర్తించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Also Read: అవినీతి కథా చిత్రం

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News