Tuesday, January 21, 2025

యాదాద్రిలో భక్తులకు ఉత్తర ద్వార దర్శనం

- Advertisement -
- Advertisement -

 

యాదాద్రి న్యూస్: వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా యాదాద్రిలో ఉత్తర ద్వార దర్శనం భక్తులకు కల్పించారు. యాదాద్రిలో మొదటిసారి శ్రీ స్వామివారి ఉత్తర ద్వార దర్శనం కావడంతో భక్తులు పోటెత్తారు. 6గంటల 48 నిమిషాలకు భక్తులకు లక్ష్మీనరసింహుడు ఉత్తర ద్వార దర్శనమిచ్చాడు. ఉత్తర ద్వార దర్శనంలో మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, జగదీశ్ రెడ్డి, ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే సునీత, అధికారులు, టిఆర్ఎస్ నేతలు, పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News