Wednesday, January 22, 2025

పాక్షిక సూర్యగ్రహణం.. యాదాద్రి ఆలయం మూసివేత..

- Advertisement -
- Advertisement -

Yadadri Temple closed due to Solar Eclipse

యాదాద్రి భువనగిరి: పాక్షిక సూర్యగ్రహణం సందర్భంగా యాదాద్రి ఆలయం మూసివేశారు. మంగళవారం ఉదయం ఉదయం 8:50 గంటల నుంచి బుధవారం ఉదయం 8 గంటల వరకు ఆలయాన్ని మూసివేయనున్నారు. దీంతో నిత్య, శాశ్వత కల్యాణం, శాశ్వత బ్రహ్మోత్సవం రద్దు చేసినట్లు ఆలయ అధికారులు తెలిపారు. రేపు స్వాతి నక్షత్రం సందర్భంగా నిర్వహించే శత ఘట్టాభిషేకం, సహస్రనామార్చనను కూడా రద్దు చేశారు. రేపు ఉదయం సంప్రోక్షణ నిర్వహించి 10:30 గంటలకు ఆలయాన్ని తెరవనున్నట్లు పేర్కొన్నారు. దీంతో రేపు యాథావిధిగా నిత్య కైంకర్యాలు మొదలు కానున్నాయి.

Yadadri Temple closed due to Solar Eclipse

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News