Thursday, January 23, 2025

యాదాద్రి ఆలయ హుండీ లెక్కింపు

- Advertisement -
- Advertisement -

యాదాద్రి: శ్రీ లక్ష్మీనరసింహస్వామి యాదాద్రి క్షేత్రంలో అంగరంగ వైభవంగా ఆలయ అధ్యయనోత్సవాలు కొనసాగుతున్నాయి. రెండవ రోజు మంగళవారం ఉదయం శ్రీ లక్ష్మీ నరసింహ స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించి శ్రీకృష్ణ అలంకార రూపముగా స్వామివారిని అలంకరించి ఆలయ తిరువీధులలో మేళతాళల మధ్య అర్చక స్వాములు మంత్రాలను ఉచ్చరిస్తూ ఊరేగించగా భక్తకోటి దర్శించుకున్నారు.

Yadadri Temple Hundi Countingయాదాద్రి ఆలయం హుండీ లెక్కింపు
యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ ఉండి లెక్కింపు కొనసాగుతుంది కొండ కింద నూతన సత్యనారాయణ వ్రత భవనంలో ఆలయ ఉండి లెక్కింపును నిర్వహించగా ఆలయ సిబ్బంది ఉద్యోగులు పర్యవేక్షకులు అధికారులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News