మనతెలంగాణ/యాదాద్రి: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహ స్వామి క్షేత్రములో ఆదివారము జరుగు నిత్యపూజలు, భక్తులచే జరించే పూజల వివరాలు
ఆలయం తెరుచుట తెల్లవారు జామున 3.30 గంటలకు
ఉదయం 3.30 గంటలనుండి 4 గంటలవరకు సుప్రభాతం
ఉదయం 4 గంటలనుండి 4.30 గంటలవరకు శ్రీ స్వామి వారికి తిరువారాధన
ఉదయం 4.30 గంటలనుండి 5.15 గంటలవరకు బాల భోగము (ఉదయం ఆరగింపు)
(ఉదయం 4.30 గంటల నుండి 5.15 గంటల వరకు ధనుర్మాస ప్రత్యేక పూజలు )
ఉదయం 5.15 గంటలనుండి 6.15 గంటలవరకు శ్రీ స్వామి వారికి నిజాభిషేకం
ఉదయం 6.15 గంటలనుండి 7 గంటలవరకు శ్రీ స్వామి వారికి తులసి సహస్రనామార్చన,అమ్మవారికి కుంకుమార్చన, శ్రీఅంజనేయ స్వామికి సహస్రనామార్చన
ఉదయం 7 గంటలనుండి 9 గంటలవరకు సర్వదర్శనములు, విఐపి దర్శనములు
ఉదయం 9 గంటలనుండి 10 గంటలవరకు బ్రెక్‌దర్శనాలు మాత్రమే
ఉదయం 10 గంటలనుండి 11.45 వరకు సర్వదర్శనాలు
ఉదయం 11.45 గంటలనుండి 12.30 వరకు శ్రీ స్వామి వారి మధ్యాహ్న మహారాజబోగము (ఆరగింపు)
మధ్యాహ్నం 12.30 నుండి 3 గంటలవరకు సర్వదర్శనములు
మధ్యాహ్నం 3 గంటలనుండి 4 గంటలవరకు ఆలయ ద్వార బందన
(భక్తుల రద్దీ ఉంటే సర్వదర్శనాలు పూజలు కొనసాగుతాయి)
సాయంత్రము 4 గంటలనుండి 5 గంటలవరకు బ్రెక్ దర్శనాలు
సాయంత్రము 5 గంటలనుండి 7 గంటలవరకు సర్వదర్శనాలు
రాత్రి 7 గంటలనుండి 7.30 గంటలవరకు శ్రీ స్వామివారికి తిరువారాధాన
రాత్రి 7.30 గంటలనుండి 8.15 గంటలవరకు శ్రీ స్వామి వారికి తులసి సహస్రనామార్చన,అమ్మవారికి కుంకుమార్చన, శ్రీఅంజనేయ స్వామికి
సహస్రనామార్చన పూజలు
రాత్రి 8.15 నుండి 9 గంటలవరకు సర్వదర్శనములు
రాత్రి 9 గంటలనుండి 9.45 వరకు శ్రీ స్వామి వారికి రాత్రి నివేదన (ఆరగింపు)
రాత్రి 9.45 గంటలకు శ్రీ స్వామి వారికి శయనోత్సవవము ఆతదుపరి ఆలయ ద్వారబంధనము( ఆలయం మూసివేయుట)
ఆదివారం భక్తులచే జరుపించబడు నిత్యపూజలు….
ఉదయం 7.15 నుండి రాత్రి 9 గంటలవరకు భక్తులకు సర్వదర్శన సమయంలో సువర్ణ పుష్పార్చన, వేదాశీర్వచనము
ఉదయం 7.15 నుండి 9.30 వరకు సుదర్శన నారసింహ హోమం
ఉదయం 9.45 గంటలనుండి 11.30 గంటలవరకు శ్రీ స్వామివారి నిత్యకల్యాణోత్సవం,బ్రహ్మోత్సవములు
సాయంత్రము 5.30 గంటలనుండి 6.30 వరకు శ్రీ స్వామి వారికి వెండి మొక్కు జోడు సేవలు
సాయంత్రము 6.45 గంటలనుండి 7 గంటలవరకు శ్రీ స్వామి వారికి దర్బార్ సేవ
ఉదయం నుండి సాయంత్రము వరకు నాలుగు బ్యాచులుగా శ్రీ సత్యనారాయణ వ్రతపూజలు