Monday, December 23, 2024

యాదగిరిగుట్ట మండల ప్రజాపరిషత్ కార్యాలయానికి తాళం

- Advertisement -
- Advertisement -

యాదాద్రి భువనగిరి: యాదగిరిగుట్ట మండల పరిషత్ సర్వసభ్య సమావేశం జరుగుతుండగానే బస్వాపూరం ప్రాజెక్టు రిజర్వాయర్ భాదితులు, లప్ప నాయక్ తండా గ్రామస్తులు బయటి నుండి తాళం‌ వేసి నిరసన తెలిపిన తెలిపారు. బస్వాపూర్ రిజర్వాయర్ నిర్మాణం కింద ముంపునకు గురవుతున్న లప్పనాయక్ తండా గ్రామస్తులకు పరిహారం, పునరావాసం, ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీకి సంబంధించి ప్రభుత్వం ఉత్తర్వులిచ్చి ఏడాదిన్నర గడుస్తున్నా అమలు చేయడం లేదంటూ గిరిజనుల ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని గిరిజన ప్రజలు డిమాండ్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News