Monday, December 23, 2024

మార్కెట్లోకి యమహా ఎరోక్స్ 155 మోటోజిపి

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : యమహా మోటార్ ఇండియా సరికొత్త బైక్ అయిన ఎరోక్స్ 155 మోన్‌స్టర్ ఎనర్జీ మోటోజిపి ఎడిషన్‌ని దేశీయ మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ బైక్ ధర రూ.1,48,300 (ఎక్స్ షోరూం)గా నిర్ణయించారు. తొలిసారి దేశంలో భారత్ జిపి వేడుకలో కంపెనీ ఈ ప్రత్యేక స్కూటర్ ఎడిషన్‌ను ప్రవేశపెట్టింది. ఇది నాలుగు రంగుల్లో లభ్యం కానుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News