Thursday, January 23, 2025

సరికొత్త యమహా ఎరోక్స్ 155 మోటోజిపి

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : మోన్‌స్టర్ ఎనర్జీ యమహా మోటోజిపి కలర్స్‌లో సరికొత్తగా 2022 ఎరోక్స్ 155 బైక్‌ను యమహా మోటార్ మళ్లీ ప్రవేశపెట్టింది. మాక్సీ స్పోర్ట్ స్కూటర్ మోటోజిపి ఎడిషన్ ధర రూ.1,41,300 (ఢిల్లీ, ఎక్స్‌షోరూం), ఇది దేశవ్యాప్తంగా ప్రీమియం బ్లూ స్కేర్ అవుట్‌లెట్స్‌లలో లభ్యమవుతుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News