Wednesday, January 22, 2025

పప్పు ధాన్యాలకు ప్రోత్సాహం

- Advertisement -
- Advertisement -

యాసంగిలో జిల్లాల వారీగా
సాగు సన్నద్ధత సమావేశాలు
మార్చిలోగా వరికోతలు
పూర్తి కావాలి
పంటంతా కేంద్రమే
కొనుగోలు చేయాలి
అధికారుల సమీక్షలో
మంత్రి నిరంజన్ రెడ్డి

మన తెలంగాణ/హైదరాబాద్ : రానున్న యాసంగి సీజన్‌కు సంబంధించి మార్కెట్ లో మంచి డిమాండ్ ఉన్న పప్పుధాన్యా లు, నూనెగింజ పంటల సాగును ప్రభు త్వం ప్రోత్సహించనున్నట్టు రాష్ట్ర వ్యవసాయశా ఖ మంత్రి నిరంజన్‌రెడ్డి ప్రకటించారు. హై దరాబాద్ రాజేంద్రనగర్ ఆచార్య జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో మంగళవారం నాడు యాసంగి పంటల సాగుకు సమాయాత్తం, వానాకా లం పంటల ఉత్పత్తుల అంచనాలపై మం త్రి నిరంజన్‌రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ యాసంగి వరి సాగులో నూక శాతం తక్కువ వచ్చే రకాలను సాగుచేయాలని సూచించారు. శాస్త్రవేత్తల సూచనల మార్కెట్ లో డిమాండ్ ఉన్న పంటలు సాగుచేయాలన్నారు. వరి తరువాయి 10లో

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News