Monday, December 23, 2024

8న యష్ 19 టైటిల్

- Advertisement -
- Advertisement -

కెజియఫ్ 1, కెజియఫ్ 2 చిత్రాలతో బాక్సాఫీస్‌ను షేక్ చేసిన రాకింగ్ స్టార్ యష్ పాన్ ఇండియా స్టార్‌గా అవతరించారు. ‘కెజియఫ్ 2’ బ్లాక్‌బస్టర్ హిట్ తర్వాత యష్ నెక్స్ సినిమా కోసం ఏడాది పాటు వేచి చూశాడు. ఈ స్టార్ హీరో నెక్స్ మూవీ ఎలా ఉంటుందోనని అందరిలోనూ ఆసక్తి పెరిగింది. ఈ నేపథ్యంలో కెవిఎన్ ప్రొడక్షన్స్‌తో కలిసి చేయనున్న యష్ 19 టైటిల్‌ను ఈనెల 8న ఉదయం 9 గంటల 55 నిమిషాలకు ప్రకటించనున్నట్లు యష్ తెలిపారు. ఇక భారీ యాక్షన్ థ్రిల్లర్‌ను ఈ స్టార్ హీరో చేయబోతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News